శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా
అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా ♥♫♥
నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా..
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా.. ♥♫♥
చరణం:
మదన మోహిని చూపులోన మాండు రాగమేల
మదన మోహిని చూపులోన మాండు రాగమేల
పడుచు వాడిని కన్న వీక్షణ పంచదార కాదా
కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడిరాగం
కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడిరాగం
చందనం కలిసిన ఊపిరిలో
కరిగే మేఖల కట్టే నే ఇల్లే ♥♫♥
.....
శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా
సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో గుచ్చందాలు నవ్వగానే
గిచ్చే మోజు మోహనమే నీదా..
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా ♥♫♥
......
చరణం:
నెయ్యం వియ్యం ఎదేదైన తనువు నిలువదేలా
నెయ్యం వియ్యం ఎదేదైన తనువు నిలువదేలా
నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేలా
ఒకే ఒక చైత్రవీణ పురే విడి పూతలాయే
ఒకే ఒక చైత్రవీణ పురే విడి పూతలాయే
అమృతం కురిసిన రాతిరివో
జాబిలి హృదయం జత చేరే ♥♫♥
----
నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా..
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా ♥♫♥
♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥ ♥♫♥